మన్యం జిల్లా పరిషత్ పీఠాన్ని దక్కించుకునేందుకు టీడీపీ, వైఎస్సార్సీపీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. టీడీపీ తరఫున రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వైరిచర్ల వీరేష్ చంద్ర దేవ్ పేరు దాదాపు ఖరారైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు, వైఎస్సార్సీపీ తరఫున పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి పేరును పార్టీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.
ఆంధ్రప్రదేశ్
మన్యం జెడ్పీ పీఠంపై టీడీపీ, వైసీపీ గురి.


