KNR: చొప్పదండి మండలం రాగంపేటలో ఎల్లమ్మ ఆలయం సమీపంలో జూదం ఆడుతున్న గ్రామానికి చెందిన నలుగురిని పట్టుకున్నట్లు ఎస్సై రాజ్కుమార్ తెలిపారు. వారి నుంచి రూ.19,300 నగదు, రెండు సెల్ఫోన్లు, ఒక ఆటో, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.
తెలంగాణ
జూదం ఆడుతూ నలుగురు పట్టివేత


