హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సిరివెళ్లలో MLA అఖిలప్రియ పర్యటన

NDL: సిరివెళ్ల మండలంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఆమెకు పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం బిచ్చుకట్ల చిన్న ఓబన్నతో పాటు సుమారు 10 కుటుంబాలకు చెందిన 30 మంది టీడీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.