HNK: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుడు, కాకతీయ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి డాక్టర్ గజ్జల మల్లేష్కు కాంగ్రెస్ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టు ఇవ్వాలని KU JAC నాయకులు కోరారు. గురువారం హన్మకొండ నగరంలోని కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించిన సమావేశంలో ఆయన సేవలను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
VIDEO: 'ఉద్యమకారుడికి సముచిత గుర్తింపు ఇవ్వాలి'


