హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలి వైసీపీ అభ్యర్థి ఖరారు.. కూటమిలో సస్పెన్స్!

GNTR: తెనాలి మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ దూకుడు ప్రదర్శించింది. ఛైర్మన్ అభ్యర్థిగా ఆర్యవైశ్య ప్రముఖుడు మద్దాలి శేషాచలం పేరు ఖరారైంది. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వ్యూహాత్మకంగా వ్యవహరించి శేషాచలం పేరును ఖరారు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరోవైపు కూటమి ఛైర్మన్ పదవి జనసేనకు ఖరారైనప్పటికీ అభ్యర్థి ఎంపిక మాత్రం ఇంకా ఉత్కంఠ రేపుతోంది.