VZM: రామభద్రపురం,గజపతినగరం పోలీసు స్టేషన్స్లో 2020-2023లో నమోదైన రెండు వేర్వేరు గంజాయి కేసుల్లో వేర్వేరు నిందితులకు ఏడాది జైలుశిక్ష,రూ10 వేలు జరిమాన విధిస్తూ ఎడిజె న్యాయమూర్తి విజయకళ్యాణి తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ తెలిపారు.వివరాలమేరకు ఒడిశా రాష్ట్రంరాయగడ, మల్కన్ గిరిల నుండి గంజాయి కొనుగోలు చేసి తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గంజాయి కేసుల్లో నిందితులకు జైలుశిక్ష


