హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుట్టపర్తి మున్సిపల్ పీఠం జనసేనకు

SS: స్థానిక సంస్థల ఎన్నికల వేళ పుట్టపర్తి రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కూటమి పొత్తులో భాగంగా పుట్టపర్తి మున్సిపల్ ఛైర్మన్ స్థానాన్ని జనసేన పార్టీకి కేటాయించారు. ఈ నిర్ణయంతో పట్టణంలోని 28 వార్డుల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చ మొదలైంది. ఎన్నికల కోడ్ నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా సహకరించాలని అధికారులు కోరుతున్నారు.