GNTR: గుంటూరు జిల్లాలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను వివరించారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం


