NDL: శ్రీశైలం ముంపు బాధితులు తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాకే ఎన్నికలు నిర్వహించాలని గురువారం డిమాండ్ చేశారు. జీవో 98 అమలు చేసి ఉద్యోగాలు కల్పించాలని కోరారు. 2017, 2019, 2024లో సీఎం హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పటికే 32 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. సమస్య పరిష్కారం కోసం చేపట్టిన దీక్ష 204వ రోజుకు చేరింది.
ఆంధ్రప్రదేశ్
204వ రోజుకు చేరుకున్న దీక్ష!


