SKLM: పలాస–కాశీబుగ్గ మున్సిపల్ ఛైర్మన్ పదవి బీసీ మహిళకు కేటాయించారు. ఈ నేపథ్యంలో వైసీపీ తమ అభ్యర్థిగా తలాసు శ్రీ పద్మ ను ఎంపిక చేసింది. పలాస మాజీ ఏఎంసీ ఛైర్మన్ సతీశ్ భార్య అయిన శ్రీ పద్మ పేరును అధికారికంగా ప్రకటించింది. అయితే కూటమి తరఫున అభ్యర్థి ఎంపిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
ఆంధ్రప్రదేశ్
పలాస ఛైర్మన్ అభ్యర్థిగా తలాసు శ్రీపద్మ


