KNR: కరీంనగర్ పట్టణంలోని శ్రీ మహా శక్తి దేవాలయంలో గురువారం రాత్రి జరిగిన దాండియా కార్యక్రమంలో కలెక్టర్ చిత్రా మిశ్రా, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ పాల్గొని సందడి చేశారు. పట్టణ మహిళలతో కలిసి దాండియా నృత్యం చేశారు. కలెక్టర్,, అడిషనల్ కలెక్టర్ దాండియ నృత్యంతో మహిళలు పరవశించిపోయారు. పట్టణ మహిళలు ఆసక్తిగా తిలకించారు.
తెలంగాణ
దాండియా నృత్యం చేసిన కలెక్టర్,అ. కలెక్టర్


