హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలి

VZM: ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ అన్నారు. బొండపల్లి మండలంలోని గొట్లాం గ్రామంలో సద్భావన కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించారు. రాజకీయ కక్షలతో గ్రామాల్లోని స్నేహ పూర్వక వాతావరణాన్ని పాడు చేయవద్దని సూచించారు. సిఐ సన్యాసినాయుడు ఎస్. ఐ మహేష్ పాల్గొన్నారు.