హైదరాబాద్: 28°C
తెలంగాణ

గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్టు

ASF: మహారాష్ట్రలో గంజాయి కొనుగోలు చేసి పెంచికల్‌పేట్, చింతలమానేపల్లికి తరలిస్తున్న ముగ్గురిని గూడెం మార్గంలో పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 110 గ్రాముల గంజాయితోపాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై కమలాకర్ తెలిపారు. గంగాపూర్‌కు చెందిన పాగిడి ప్రసాద్, సిర్పూర్ (టి)కి చెందిన గాజిరెడ్డి సంతోష్, గొల్ల సంతోష్ణను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.