హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆకివీడు కూటమి అభ్యర్థిగా డాక్టర్ నీలోఫర్

W.G: ఆకివీడు నగర పంచాయతీ చైర్ పర్సన్ కూటమి అభ్యర్థిగా డాక్టర్ నీలోఫర్‌‌‌ను ఎంపిక చేశారు. తొలుత చైర్ పర్సన్ జనరల్ కు కేటాయిస్తారని అంతా భావించారు. అయితే జనరల్ మహిళకు రిజర్వేషన్ కావడంతో చైర్ పర్సన్ అభ్యర్థిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపద్యంలో డిప్యూటీ స్పీకర్ త్రిబుల్ ఆర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ బిలాల్ సతీమణి డాక్టర్ నీలోఫర్ ను ఎంపిక చేశారు.