W.G: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో కనకదుర్గమ్మను పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆమెకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదాశీర్వచనం అందించి, అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
కనకదుర్గమ్మను దర్శించుకున్న కలెక్టర్


