హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉచిత నైపుణ్య శిక్షణ పొందాలి: కలెక్టర్

MLG: నిరుద్యోగ యువత టాస్క్ ములుగు కేంద్రంలో ఉచిత నైపుణ్య శిక్షణ పొందాలని కలెక్టర్ హేమంత్ సహదేవరావు సూచించారు. రిటైల్ రంగంలో 30 రోజుల శిక్షణ, బ్యాంకింగ్-బీమా రంగంలో 45 రోజుల కోర్సు ఉంటాయాని, ఈ నెల 31లోగా బండారుపల్లి రోడ్డులోని కేంద్రంలో నమోదు చేసుకోవాలి. వివరాలకు 9490500282. ఎక్సెల్‌ఆర్ సహకారంతో శిక్షణ ఇస్తారని వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.