W.G: మొగల్తూరు మండలం ముత్యాలపల్లి రెవెన్యూ పరిధిలోని ఉప్పుటేరు గర్భంలో హైకోర్టు ఆదేశాల మేరకు ధ్వంసం చేసిన చెరువులను తిరిగి వినియోగంలోకి తీసుకొస్తే కఠిన చర్యలు తప్పవని ఆర్డీవో దాసిరాజు గురువారం హెచ్చరించారు. ధ్వంసం చేసిన చెరువులను మళ్లీ వినియోగిస్తున్నట్లు కలెక్టర్కు సమాచారం అందడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
చెరువుల వినియోగంపై అధికారుల సీరియస్


