BPT: చీరాల మండల వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీనిలో భాగంగా పట్టణంలో రాజకీయ నాయకుల ఫ్లెక్సీలను అధికారులు తొలగిస్తుండగా, ప్రధాన కూడళ్లలోని విగ్రహాలకు ముసుగులు వేశారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుందని, ప్రతి ఒక్కరూ సహకరించాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
చీరాలలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్!


