KMM: తిరుమలాయపాలెం ఆసుపత్రిని ఎన్విహెచ్సీపీ రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ తిరుపతి గురువారం సందర్శించారు. హెపటైటిస్-బి, సి వ్యాధుల నివారణే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు. ఆసుపత్రిలో మౌలిక వసతులు, రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించి, హెపటైటిస్ రహిత సమాజ స్థాపనకు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
తిరుమలాయపాలెం ఆస్పత్రిలో వైద్య బృందం తనిఖీ..!


