MHBD: 150 ఏళ్ల చరిత్ర కలిగిన పెద్దముప్పారం ప్రభుత్వ పాఠశాలను తెలంగాణ పబ్లిక్ స్కూల్గా అభివృద్ధి చేసి, ఇంటర్మీడియట్ విద్య అందుబాటులోకి తేవాలని BSP MHBD జిల్లా కార్యదర్శి ఎడ్ల శ్రీను డిమాండ్ చేశారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు. విద్యాశాఖ అధికారులు పాఠశాలను పరిశీలించి, పరిసర గ్రామాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్నారు.
తెలంగాణ
'తెలంగాణ పబ్లిక్ స్కూల్గా అప్గ్రేడ్ చేయాలి'


