WGL: జిల్లా విద్యాశాఖ అధికారిగా ఎన్. ప్రశాంత్రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు కరీంనగర్ జిల్లా డీఈవో కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఆయనకు పాఠశాల విద్యాశాఖ సెక్రటరీ డాక్టర్ యోగితారాణా డీఈవోగా బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ ఎఫ్ఏసీ డీఈవోగా పనిచేస్తున్న రంగయ్యనాయుడు అసిస్టెంట్ డైరెక్టర్గా కొనసాగనున్నారు.
తెలంగాణ
WGL డీఈవోగా ప్రశాంత్రెడ్డి బాధ్యతలు


