WGL: భద్రకాళి అమ్మవారి ఆలయ వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటేలా నూతన పాలక మండలి సభ్యులు కృషి చేయాలని వరంగల్ పచ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సూచించారు. పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన సతీమణి నీలిమా రెడ్డితో కలిసి హాజరయ్యారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఆలయ అభివృద్ధికి సమష్టిగా పనిచేయాలని ఆయన కోరారు.
తెలంగాణ
'భద్రకాళి వైభవాన్ని ప్రపంచానికి చాటాలి'


