W.G: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల సీట్ల పంపకం పూర్తయింది. మొత్తం 10 స్థానాలకు గాను టీడీపీకి 6, జనసేనకు 4 కేటాయించారు. పాలకొల్లు, ఆకివీడు, తణుకు, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, నూజివీడు స్థానాలు టీడీపీకి దక్కాయి. నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెంలతో పాటు ఏలూరు జనసేనకు దక్కాయి.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో టీడీపీకి 6, జనసేనకు 4


