కోనసీమ: ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉందని, రాజకీయ నేతలు, ప్రజలు నిబంధనలు పాటించాలని రాయవరం MPDO కేవీఎస్ఎన్ సూర్యనారాయణమూర్తి తెలిపారు. MPTC, ZPTC ఎన్నికలకు ఈ నెల 19న నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు చెప్పారు. ఈ నెల 23 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, ఉపసంహరణకు 27 తుది గడువుగా పేర్కొన్నారు. నవంబర్ 3న పోలింగ్ నిర్వహించి, 5న ఫలితాలు వెల్లడిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల కోడ్ నిబంధనలు పాటించాలి: ఎంపీడీఓ


