PDPL: వానాకాలం సీజన్ కు సంబంధించి ధాన్యం సేకరణకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ శ్రీ హర్ష ఆదేశించారు. గురువారం ఆయన సంబంధిత అధికారులతో ఐడిఓసిలో సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు (పిపిపి), ప్రైవేట్ మార్కెట్ కు ఎంత పరిమాణంలో వెళ్లే అవకాశం ఉందో అంచనాలు రూపొందించాలని సూచించారు. ఈ వివరాల ఆధారంగా ప్రణాళికలు తయారు చేయాలని తెలిపారు.
తెలంగాణ
'ధాన్యం సేకరణకు ప్రణాళిక సిద్ధం చేయాలి'


