కోనసీమ: రామచంద్రపురం మున్సిపాలిటీ YCP ఛైర్మన్ అభ్యర్థిగా చింతపల్లి నాగేశ్వరరావు పేరు ఖరారైంది. పార్టీ అధిష్ఠానం నుంచి ఉత్తర్వులు అందినట్లు ఆయన గురువారం తెలిపారు. 20 ఏళ్ల రాజకీయ జీవితంలో 2015-2019, 2021-2026 వరకు వైస్ ఛైర్పర్సన్గా పనిచేశారు. మాజీ MP పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆశీస్సులతో ఎన్నికల బరిలోకి దిగి ప్రజల్లోకి వెళ్తానని ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
రామచంద్రపురం వైసీపీ ఛైర్మన్ అభ్యర్థిగా చింతపల్లి


