హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్వేత బెత్తంతో స్వావలంబనకు బాటలు

HYD: కోఠిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ వైట్ కేన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి, వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గడ్డం మల్లేశం, వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ సర్వేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ..  దృష్టిలోపం ఉన్నవారికి స్వతంత్ర ప్రయాణానికి శ్వేత బెత్తం ఎంతో ఉపయోగకరమన్నారు.