CTR: స్థానిక సంస్థల ఎన్నికల విధుల కోసం ఉద్యోగుల పూర్తి వివరాలను సకాలంలో సమర్పించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈనెల 16, 17, 18 తేదీల్లో చిత్తూరు, కుప్పం, పలమనేరు ప్రాంతాల్లో ఎన్నికల విధులపై సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. వివరాల సమర్పణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు.
ఆంధ్రప్రదేశ్
చిత్తూరు కలెక్టర్ కీలక ఆదేశాలు


