హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు పాలమూరులో ఇందిరమ్మ ఇంటి పట్టాల పంపిణీ

MBNR: నేడు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సర్వేనెంబర్ 523 కు సంబంధించిన ఇందిరమ్మ ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి హాజరుకానున్నారు. కొన్నేళ్లుగా సర్వేనెంబర్ 523 లో నివాసం ఉంటూ, ఇంటి పట్టాలు లేక ఇబ్బందులు పడుతున్న వారి సమస్యలు ఇందిరమ్మ ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంతో తీరనున్నాయన్నారు.