PDPL: జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలో ప్రభుత్వ భూములు యథేచ్ఛగా ఆక్రమణలకు గురవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విలువైన స్థలాలను కొందరు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతుండగా, మరికొందరు సాగు చేసుకుంటున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ఇంకొందరు ప్రభుత్వ భూములను ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.
తెలంగాణ
భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్


