BHNG: బొమ్మలరామారం మండల కేంద్రంలోని సబ్స్టేషన్ ఎదుట గురువారం బీఆర్ఎస్ నాయకులు, రైతులు ధర్నా నిర్వహించారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని, విద్యుత్ కోతలు నివారించాలని డిమాండ్ చేస్తూ ఎండిన వరి మోపులతో నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
బొమ్మలరామారంలో బీఆర్ఎస్ ధర్నా..!


