ADB: ఆదిలాబాద్లో ఎల్-నినో కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా గురువారం ఆదేశించారు. నీటి ఎద్దడి ముప్పు ఉన్నందున యాసంగిలో రైతులు వరి సాగుకు దూరంగా ఉండి, తక్కువ నీటితో పండే ఆరుతడి, ఉద్యాన పంటల వైపు మళ్లాలని సూచించారు. గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
యాసంగిలో ఆరుతడి పంటలే మేలు: కలెక్టర్


