హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు'

PPM: సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు వైద్యాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకర రెడ్డి ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ రాబోయే మూడు రోజులపాటు గ్రామాలు, మున్సిపాలిటీల్లో 'శత శాతం లార్వా వేట' నిర్వహించి దోమలను అరికట్టాలని, ANMలు, ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి దోమల నివారణ చర్యలు చేపట్టాలన్నారు.