హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: విద్యుత్ కోతలతో ఎండుతున్నపంటలు

NLG: పెద్దవూర మండల పరిధిలోని పోతునూరు, పులిచర్ల గ్రామాల్లో విద్యుత్ సరఫరా లేక ఎండుతున్న వరి పంటలను బీజేపీ జిల్లా కార్యదర్శి వేరుకొండ నరసింహ గురువారం పరిశీలించారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించి, సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు.