సిద్దిపేట జిల్లాలో చేపడుతున్న జలసిరి పనులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రణాళికాబద్ధంగా వేగవంతం చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. ఎంపీడీవోలు, హౌసింగ్ ఏఈలతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, పొలానికి పంటగుంట, గ్రామానికి నీటి సంరక్షణ నిర్మాణాలను చేపట్టి నిర్దేశిత లక్ష్యాలను వంద శాతం సాధించాలని స్పష్టం చేశారు.
తెలంగాణ
'లక్ష్యాలకు అనుగుణంగా పనులు పూర్తి చేయాలి'


