ఇంద్రకీలాద్రిపై మూలా నక్షత్రం నేపథ్యంలో శుక్రవారం భక్తుల రాక పెరగనున్న దృష్ట్యా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో సమీక్షించారు. భక్తులు వేచి ఉండే హోల్డింగ్ పాయింట్లు, క్యూలైన్లను పరిశీలించి రద్దీ నిర్వహణపై అధికారులతో మాట్లాడారు. తాగునీరు అందుబాటులో ఉంచాలని, భద్రతా చర్యల్లో నిర్లక్ష్యం ఉండకూడదని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
భక్తుల భద్రతలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్


