హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

YCP కొండపల్లి మున్సిపల్ అభ్యర్థి ఖరారు

YCP అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కొండపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్ అభ్యర్థిని ప్రకటించారు. కొండపల్లి మున్సిపాలిటీ సీటును SC (Women) రిజర్వేషన్ కింద కేటాయించారు. ఈ స్థానం నుంచి నల్లమోతు తేజస్వి అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఆమె SC సామాజిక వర్గానికి చెందినవారు. గురువారం తాడేపల్లి నుంచి పార్టీ ఈ జాబితాను విడుదల చేసింది.