VZM: స్థానికసంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమీషను షెడ్యూల్ విడుదల చేయడంతో ఎన్నికలను సజావుగా, శాంతియుతంగా నిర్వహించేందుకు రెవెన్యూ,పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ పాల్గొన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ ఎస్పీ సమావేశం


