కృష్ణా: కృత్తివెన్ను మాజీ MPP, కొమ్మళ్ళపూడి మాజీ సర్పంచ్ వలవల సత్యనారాయణ గురువారం సాయంత్రం 5 గంటలకు పరమపదించారు. ఆయన మృతితో కొమ్మళ్లపూడి గ్రామంతో పాటు మండలవ్యాప్తంగా విషాదఛాయలు అలముకున్నాయి. కొమ్మళ్లపూడి సర్పంచ్గా, కృత్తివెన్ను MPPగా సుదీర్ఘకాలం సేవలందించిన ఆయన స్థానిక సమస్యల పరిష్కారంలో ముందుంటూ ప్రజల మన్ననలు పొందారు.
ఆంధ్రప్రదేశ్
విషాదఛాయలు.. మాజీ సర్పంచ్ ఇకలేరు


