VSP: మధురవాడ శిల్పారామంలో నేటి నుంచి 20వ తేదీ వరకు దసరా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో విశ్వనాథ్ రెడ్డి తెలిపారు. ఇవాళ సాయంత్రం 6 గం. నుంచి సారథి ఫ్లోర్ డాన్స్ స్టూడియో, శనివారం సరస్వతి నృత్య కళామందిరం, ఆదివారం శ్రీరాజరాజేశ్వరి నృత్యాలయం, సోమవారం నృత్య కళాంజలి, మంగళవారం జోష్ డాన్స్ అకాడమీ చిన్నారులతో శాస్త్రీయ, జానపద నృత్యాలు ఉంటాయన్నారు
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి శిల్పారామంలో దసరా ఉత్సవాలు


