కృష్ణా: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని టీడీపీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గురువారం మోపిదేవి మండల టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా ఐక్యంగా ఉంటూ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
కూటమి అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలి


