KMR: బీజేపీ ఎస్టీ మోర్చా కార్యవర్గాన్ని జిల్లా అధ్యక్షుడు ఆనంద్ కుమార్ యాదవ్ గురువారం ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా దేవి సింగ్, వసంత్, ప్రకాశ్, మోహన్, ప్రధాన కార్యదర్శులుగా గోపాల్, రంజిత్, కార్యదర్శులుగా నవీన్, గణేశ్, రాందాస్, విశ్వనాథ్, కోశాధికారిగా రమేశ్, మీడియా కన్వీనర్గా మోహన్, సోషల్ మీడియా ఇన్చార్జిగా శ్రీనివాస్తో పాటు పలువురిని నియమించారు.
తెలంగాణ
బీజేపీ ఎస్టీ మోర్చా కార్యవర్గం ప్రకటన


