NZB: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతో రైతాంగం సంక్షోభంలో కూరుకుపోయిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరెంట్, సాగునీటి సమస్యలు పెరిగాయని ఆరోపించారు. ఎల్నినో సాకు బూటకమని, ఏపీలో లేని కరెంట్ కష్టాలు తెలంగాణలోనే ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు.
తెలంగాణ
కాంగ్రెస్ పాలనలో రైతులకు కరెంట్ కష్టాలు: MLA


