NZB: మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ అఖిల భారత ప్రొఫెషనల్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. గురువారం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మాజీ జుక్కల్ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, టీపీసీసీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి పొట్టి గిని శంకర్, జ్ఞాన ప్రకాశ్ రెడ్డి తదితరులు ఆయనకు అభినందనలు తెలిపారు.
తెలంగాణ
మధు యాష్కీకి కీలక బాధ్యత..!


