KMR: నిజాంసాగర్ మండలం గోర్గల్లో గురువారం పీఏసీఎస్ ఛైర్మన్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పాల్గొన్నారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలే తన బిగ్బాస్లని, వారికి సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. పిట్లం, నిజాంసాగర్ మండలాల సహకారంతోనే జుక్కల్లో కాంగ్రెస్ విజయం సాధించిందని పేర్కొన్నారు.
తెలంగాణ
కాంగ్రెస్ విజయానికి కార్యకర్తలే కారణం: MLA


