KRNL: ఏపీ ఓపెన్ స్కూల్ ద్వారా 2026-27 విద్యా సంవత్సరానికి 10వ తరగతి,ఇంటర్మీడియట్ అడ్మిషన్ల గడువును ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా అక్టోబర్ 31 వరకు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్. సుధాకర్ ఇవాళ తెలిపారు 14 ఏళ్లు నిండిన వారు పదో తరగతి ఉత్తీర్ణులైన అర్హులు ఇంటర్మీడియట్లో చేరవచ్చన్నారు ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఏపీ ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల గడువు పొడిగింపు


