KRNL: ఆత్మ నిర్భరత పప్పుధాన్యాల అభివృద్ధి పథకం కింద రబీ 2026-27 సీజన్కు, కర్నూలు జిల్లాకు 1,500 క్వింటాళ్ల ధృవీకరించిన NBEG-452 రకం శనగ విత్తనాలను కేటాయించారు. అర్హులైన రైతులకు 75 శాతం రాయితీ లేదా క్వింటాలుకు గరిష్ఠంగా రూ.6,000 సబ్సిడీ అందించనున్నారు ఆసక్తి ఉన్న రైతులు విత్తనాల లభ్యత, రాయితీ వివరాల కోసం తమ మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాకు 1,500 క్వింటాళ్ల శనగ విత్తనాలు కేటాయింపు


