హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బనగానపల్లెలో మాజీ ఎమ్మెల్యే పర్యటన

NDL: బనగానపల్లె నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఆయనకు పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు వివాహ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.