హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీలో చేరిన 50 కుటుంబాలు

జియ్యమ్మవలస మండలం కన్నపుదొరవలసకు చెందిన 50 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. ప్రభుత్వ విప్ జగదీశ్వరి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అలాగే గుమ్మలక్ష్మీపురం మండలం మూలిగుడ్డ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పత్తిక శకుంతలతో పాటు సీపీఎం, వైసీపీలకు చెందిన మరో 20 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ ఉపాధ్యక్షుడు దాసరి రామారావు పాల్గొన్నారు.