గుజరాత్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఛత్రాల్లోని కోవికా కలర్ కంపెనీలోని ఓ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి నలుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
వార్తలు
బాయిలర్ పేలి నలుగురు మృతి


